అక్షరటుడే, వెబ్‌డెస్క్: RCB vs CSK | ఐపీఎల్ 2025 సీజన్లో IPL 2025 season అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) Royal Challengers Bangalore (RCB), చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) Chennai Super Kings (CSK) మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ umpire Nitin Menon ఘోర తప్పిదం చేశాడు. అతని తప్పుడు నిర్ణయం కారణంగా సీఎస్కే యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ Dewald Brevis.. ఔటవ్వకుండానే పెవిలియన్ చేరాడు. దాంతో ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా social media platform పెద్ద దుమారం రేగుతోంది.
ఆర్సీబీ బౌలర్ లుంగి ఎంగిడి RCB bowler Lungi Engidi వేసిన 17వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ వరుస బంతుల్లో లుంగి ఎంగిడి.. ఆయుష్ మాత్రేతో పాటు డెవాల్డ్ బ్రెవిస్‌ను dewald Brevis ఔట్ చేశాడు. సెంచరీకి చేరువైన ఆయుష్ మాత్రేను Ayush Mathre క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చిన ఎంగిడి.. ఆ మరుసటి బంతికే డెవాల్డ్ బ్రెవిస్ Dewald Brevis(0)ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. అయితే ఈ వికెట్ విషయంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని లుంగిఎంగిడి హైఫుల్ టాస్‌గా వేయగా.. బ్రెవిస్ ఫ్లిక్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్‌ను మిస్సైన బంతి ప్యాడ్లను తాకింది. వెంటనే ఆర్సీబీ ఆటగాళ్లు అప్పీల్ RCB players immediately appealed చేయగా.. ఫీల్డ్ అంపైర్ నితీన్ మీనన్ ఔటిచ్చాడు.
రివ్యూ తీసుకునే విషయంలో బ్రెవిస్ Brevis.. జడేజా Jadeja అభిప్రాయం కోరాడు. ఈ ఇద్దరు చర్చించుకున్న తర్వాత బ్రెవిస్ రివ్యూ కోరగా.. అంపైర్ నిరాకరించాడు. డీఆర్ఎస్ DRS కోరే సమయం ముగిసిందని చెప్పాడు. ఏమైందో ఏమో కానీ స్క్రీన్‌పై టైమ్ రాలేదు. దాంతో సీఎస్కే ఆటగాళ్లు CSK players అయోమయానికి గురయ్యారు. ఫీల్డ్ అంపైర్‌తో field umpire వాగ్వాదానికి దిగినా ఫలితం లేకపోయింది. నిరాశగా బ్రెవిస్ పెవిలియన్ బాట పట్టాడు. ఫోర్త్ అంపైర్‌తో తన వాదనను వినిపించాడు. రిప్లేలో ఇది నాటౌట్‌గా తేలింది. బంతి ఐదో స్టంప్‌ను మిస్సవుతున్నట్లు కనిపించింది. డెవాల్డ్ బ్రెవిస్ dewald Brevis ఔటవ్వకుండా ఉండి ఉంటే.. జడేజాతో jadeja కలిసి అతను మ్యాచ్ ముగించేవాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిక్సింగ్ అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సీఎస్కే 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.