Homeజిల్లాలునిజామాబాద్​Collectorate Control Room | కలెక్టరేట్​లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Collectorate Control Room | కలెక్టరేట్​లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

- Advertisement -

అక్షరటుడే ఇందూరు: Collectorate Control Room | జిల్లాలో వర్షాల వల్ల ఇబ్బందులు ఏర్పడితే సంప్రదించేందుకు కలెక్టరేట్​లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. ఈ కంట్రోల్​రూం నిరంతరం పనిచేస్తుందని, ఏ సమయంలోనైనా ప్రజలు 08462-220183 నంబర్​కు సమాచారం అందించాలన్నారు.

Collectorate Control Room | అధికార యంత్రాంగం అప్రమత్తం..

వర్షాల తాకిడికి లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేలా ఆయా శాఖల అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశామని కలెక్టర్​ పేర్కొన్నారు. నగరంలోని వర్షాలకు జలమయమయ్యే పలు లోతట్టు ప్రాంతాలను గుర్తించి అధికారులను అలర్ట్​ చేశామని స్పష్టం చేశారు. జిల్లాలో పురాతన, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ప్రజలు ఉండవద్దని సూచించారు.