Telangana University | కాంట్రాక్ట్ అసిస్టెంట్​ లెక్చరర్లను రెగ్యులరైజ్​ చేయాలి
Telangana University | కాంట్రాక్ట్ అసిస్టెంట్​ లెక్చరర్లను రెగ్యులరైజ్​ చేయాలి

అక్షరటుడే, వెబ్ డెస్క్: Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో కాంట్రాక్ట్​ అసిస్టెంట్ లెక్చరర్లను contract lecturers ​వెంటనే రెగ్యులరైజ్​ చేయాలని బీఆర్​ఎస్​ యువనేత BRS youth leader జగన్​మోహన్​ రెడ్డి Jagan Mohan Reddy పేర్కొన్నారు. వర్సిటీ గేట్​ university gate ఎదుట ధర్నా చేస్తున్న ఉద్యోగులకు employees సోమవారం ఆయన సంఘీభావం తెలిపారు.

అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీ Telangana University ఏర్పాటు చేసి 15ఏళ్లు కావస్తోందన్నారు. అప్పటి నుంచి పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్​ లెక్చరర్లను lecturers రెగ్యులరైజ్​ చేయడపోవడం అన్యాయమన్నారు. ఎంతో అనుభవం ఉన్న లెక్చరర్లను యూనివర్సిటీ University సరైన పద్ధతిలో వినియోగించుకోవడం లేదన్నారు. లెక్చరర్లకు బీఆర్​ఎస్​ ఎల్లవేళలా మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తక్షణమే ప్రభుత్వం లెక్చరర్ల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.