ePaper
More
    HomeతెలంగాణMla Dhanpal | కమ్యూనిటీ హాల్ నిర్మాణం.. అభినందనీయం

    Mla Dhanpal | కమ్యూనిటీ హాల్ నిర్మాణం.. అభినందనీయం

    Published on

    అక్షరటుడే ఇందూరు: Mla Dhanpal | ప్రజా అవసరాల నిమిత్తం కమ్యూనిటీ హాల్ (Community Hall) నిర్మించడం అభినందనీయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Danpal Suryanarayana Gupta) అన్నారు.

    నగరంలోని ఓల్డ్ ఎన్జీవోస్ కాలనీ అసోసియేషన్ (Old NGOS Colony Association) ఆధ్వర్యంలో గురువారం కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భవిష్యత్తులో కాలనీలో ఆయా కార్యక్రమాలు నిర్వహించడానికి ఈ కమ్యూనిటీ హాల్​ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నిర్మాణానికి తన వంతు సహకారం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, మాజీ కార్పొరేటర్ కృష్ణ, కొండ ఆశన్న, ఇల్లెందుల ప్రభాకర్, కాలనీవాసులకు పాల్గొన్నారు.

    READ ALSO  Indalwai | స్టేషన్ తండాలో ఘనంగా తీజ్ వేడుకలు

    Latest articles

    Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు.. అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:​ Prajwal Revanna | కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు...

    BRS Nizamabad | బీఆర్ఎస్​ నాయకుల ముందస్తు అరెస్ట్​లు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: BRS Nizamabad | జిల్లాలో పలువురు బీఆర్​ఎస్​ నాయకులను ముందస్తుగా అరెస్ట్​ చేశారు. తెలంగాణ...

    Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి

    అక్షరటుడే, ఇందూరు: Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ కాలేజ్...

    OG Firestorm Song | ఓజీ ఫ‌స్ట్ సాంగ్‌.. రిలీజ్ అయిన గంట‌లోనే ఎన్ని వ్యూస్ రాబ‌ట్టిందంటే…!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: OG Firestorm Song | ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల‌లోకి వచ్చిన త‌ర్వాత ఆయ‌న సినిమాల కోసం...

    More like this