Homeజిల్లాలునిజామాబాద్​Constable Suspension | కానిస్టేబుల్​ సస్పెన్షన్​

Constable Suspension | కానిస్టేబుల్​ సస్పెన్షన్​

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Constable Suspension | మోపాల్​ పోలీస్​ స్టేషన్​లో (Mopal police station) ఓ కానిస్టేబుల్​ సస్పెన్షన్​కు గురయ్యారు. కానిస్టేబుల్​ గంగాప్రసాద్​​ను సస్పెండ్​ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

స్టేషన్​లో గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని బయటకు చెబుతుండడంతో ఆయనపై సస్పెన్షన్​ వేటు వేసినట్లు తెలిసింది.