అక్షరటుడే, డిచ్పల్లి : Jakranpally | రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ constable తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన జక్రాన్‌పల్లి jakranpalli మండలం అర్గుల్ argul సమీపంలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. డిచ్పల్లి dichpalli పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేసే దుర్గాప్రసాద్ శనివారం ఉదయం విధులకు బయలు దేరాడు. అర్గుల్ సమీపంలో బైక్ అదుపు తప్పి లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడ్డ దుర్గాప్రసాద్‌ను జక్రాన్‌పల్లి పోలీసులు ఆర్మూర్ ఆస్పత్రి armoor hospitalకి తరలించారు.
