అక్షరటుడే, ఇందూరు: PCC Chief | పీసీసీ చీఫ్‌గా విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌ను (Bomma mahesh Kumar Goud) కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు.
నగరంలోని (Nizamabad City) ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో ఆదివారం యువజన కాంగ్రెస్ (Youth Congress) రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు రామర్తి గోపి (Ramarthi Gopi) ఆధ్వర్యంలో నాయకులు పీసీసీ చీఫ్‌ను భారీ గజమాలతో సత్కరించారు.
ఇలాగే ఒక్కో మెట్టు ఎక్కుతూ రాష్ట్ర రాజకీయాల్లో బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ మరిన్ని పదవులు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రీతం, వేణురాజ్, అవిన్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.