ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిRation Cards | రేషన్‌కార్డులు పంపిణీ చేసిన కాంగ్రెస్​ నాయకులు

    Ration Cards | రేషన్‌కార్డులు పంపిణీ చేసిన కాంగ్రెస్​ నాయకులు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Ration Cards | మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన రేషన్‌కార్డులను కాంగ్రెస్​ నాయకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే తోట లక్షీ కాంతారావు (Mla Laxmi Kantha Rao) ఆదేశాల మేరకు మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు.

    Ration Cards | మండలంలోని ఆయా గ్రామాల్లో..

    నిజాంసాగర్ (Nizamsagar), అచ్చంపేట (Achampet), బ్రాహ్మణపల్లి (Brahmanpalli), ఆరేపల్లి, వెలగనూరు, నర్సింగరావుపల్లి, మంగుళూరు, మాగి, గోర్గల్, వడ్డేపల్లి, మల్లూరు, జక్కాపూర్, తదితర గ్రామాల్లో అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ నాయకులు రేషన్‌కార్డులు అందజేశారు. కార్యక్రమంలో పిట్లం ఏఎంసీ (Pital AMC) ఛైర్మన్‌ చీకోటి మనోజ్‌ కుమార్, నిజాంసాగర్‌ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, తహసీల్దార్‌ భిక్షపతి, పంచాయతీ కార్యదర్శులు, కాంగ్రెస్‌ పార్టీ గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

    READ ALSO  Tiger | పెద్దపులి కాదది.. చిరుతే..

    మల్లూరు గ్రామంలో రేషన్​కార్డులను అందజేస్తున్న కాంగ్రెస్​ నాయకులు

    మాగి గ్రామంలో..

    వడ్డేపల్లి గ్రామంలో..

    Latest articles

    Flight Missing | రష్యాలో విమానం మిస్సింగ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Flight Missing | రష్యాలో విమానం మిస్​ అయింది. అంగారా ఎయిర్‌లైన్స్ విమానం(Airlines Plane)...

    Anil Ambani | అనిల్​ అంబానీ సంస్థల్లో ఈడీ సోదాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Anil Ambani | ప్రముఖ వ్యాపారవేత్త అనిల్​ అంబానీకి ఈడీ అధికారులు(ED Officers) షాక్​ ఇచ్చారు....

    Stock Market | నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | గ్లోబల్‌ మార్కెట్లు(global markets) పాజిటివ్‌గా ఉన్నా మన మార్కెట్లు మాత్రం...

    Thailand AIR Strikes | మరో యుద్ధం తప్పదా.. కంబోడియాపై థాయిలాండ్​ వైమానిక దాడులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thailand AIR Strikes | కంబోడియాలోని సైనిక స్థావరాలపై థాయిలాండ్​ గురువారం వైమానిక దాడులకు దిగింది....

    More like this