అక్షరటుడే, కోటగిరి: Kotagiri | కాంగ్రెస్ congress పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నా.. సరైన ప్రచారం చేసుకోవడం లేదని సీపీఐ cpi జిల్లా కార్యదర్శి సుధాకర్ అన్నారు. ఆదివారం కోటగిరి kotagiri మండలకేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి, అమలు చేయలేదన్నారు. బీఆర్ఎస్ brs హయాంలో తెచ్చిన అప్పులకు కాంగ్రెస్ congress ప్రభుత్వం వడ్డీ రూపంలోనే 1.52 లక్షల కోట్లు చెల్లించిందన్నారు. సమావేశంలో మండల కార్యదర్శి విఠల్ గౌడ్, నాయకులు సునీల్ కుమార్, శివరాజ్, పండరి, తదితరులు పాల్గొన్నారు.
