ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad TDP | బీఆర్​ఎస్​ అవినీతి పాలనపై చర్యలేవి..?

    Nizamabad TDP | బీఆర్​ఎస్​ అవినీతి పాలనపై చర్యలేవి..?

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Nizamabad TDP | బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) అనంతరం చర్యలు తీసుకోవడం మరిచిపోయిందని టీడీపీ నిజామాబాద్​ పార్లమెంట్​ కన్వీనర్​ దేగాం యాదాగౌడ్​ ఆరోపించారు.

    ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. బనకచర్లపై తెలంగాణ ప్రజలకు ఒక అవగాహన ఉందని.. ముందుగా కాళేశ్వరంలో (Kaleshwaram) జరిగిన అవినీతిని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన అప్పటి ప్రభుత్వం గురించి ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డిని (Mla Prashanth reddy) ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

    కాళేశ్వరంపై వచ్చిన అవినీతి ఆరోపణలు, బీఆర్​ఎస్​ ప్రభుత్వ అవినీతి పాలన గురించి మాట్లాడాలని ప్రశాంత్​రెడ్డికి సవాల్​ విసిరారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోసారి టీడీపీపై.. ఆంధ్ర సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు.

    Latest articles

    Nagarjuna Sagar | నాగార్జున సాగ‌ర్‌కు భారీ వ‌ర‌ద‌.. 24 గేట్లు ఎత్తి దిగువ‌కు విడుద‌ల‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagarjuna Sagar | నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వ‌ర‌ద పోటెత్తింది. ఎగువ...

    Vice President | ఉప రాష్ట్రపతి రేసులో శేషాద్రి రామానుజాచారి.. ఇంతకీ ఎవరాయన?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President | భారత ఉపరాష్ట్ర పదవికి జగదీప్​ ధన్​ఖడ్ (Jagdeep Dhankhad)​ రాజీనామా...

    Heavy Rain Alert | నేడు రాష్ట్రానికి భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rain Alert | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన (LPA) ప్రభావంతో బుధవారం...

    IND vs ENG | చరిత్ర సృష్టించిన భార‌త్ – ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో ఇది తొలిసారి..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs ENG : భారత్, ఇంగ్లండ్ England TeaM జట్ల మధ్య జరిగిన ఐదు...

    More like this