ePaper
More
    HomeతెలంగాణNizamabad City | 28న కశ్మీర్‌ వాస్తవాలపై సదస్సు

    Nizamabad City | 28న కశ్మీర్‌ వాస్తవాలపై సదస్సు

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | కశ్మీర్‌ వాస్తవ పరిస్థితిపై ఈనెల 28న సదస్సు నిర్వహిస్తున్నట్లు ఇతిహాస సంకలన సమితి(Ithihasa Sankalana Samithi) అధ్యక్ష కార్యదర్శులు మోహన్‌ దాస్‌, ఆనంద్‌ తెలిపారు. నగరంలోని న్యాల్‌కల్‌ రోడ్డులోని మున్నూరు కాపు సంఘం (Munnur Kapu Sangham) భవనంలో సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం ఉంటుందన్నారు. కశ్మీర్‌ ఫైల్స్‌(Kashmir Files) పుస్తక రచయిత ప్రముఖ జర్నలిస్టు రాక సుధాకర్, హైకోర్టు (High Court) న్యాయవాది కాటిపల్లి మహేందర్‌ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.

    More like this

    SBI Notification | ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ కొలువులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : SBI Notification | బ్యాంకింగ్‌ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌...

    Prices fallen drastically | కేజీ ఉల్లి రూ. 1.50.. టమాట రూ. 2.. భారీగా పడిపోయిన ధరలు.. ఎక్కడంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Prices fallen drastically : దేశమంతటా టమాట Tomato, ఉల్లి Onion ధరలు భగ్గుమంటుంటే.. ఆంధ్రప్రదేశ్...

    Vice President | ఉప రాష్ట్ర‌ప‌తిగా రాధాకృష్ణ‌న్ ప్ర‌మాణ స్వీకారం.. అభినందించిన రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President | భారతదేశ 15వ ఉప రాష్ట్ర‌ప‌తిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ శుక్ర‌వారం...