ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad OBC Morcha | సమగ్రాభివృద్ధే మోదీ ప్రభుత్వ లక్ష్యం

    Nizamabad OBC Morcha | సమగ్రాభివృద్ధే మోదీ ప్రభుత్వ లక్ష్యం

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad OBC Morcha | దేశంలోని అన్ని రంగాల ప్రజల సమగ్రాభివృద్ధే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్ అన్నారు. మంగళవారం రూరల్ పరిధిలోని మల్లారం (mallaram village) గ్రామంలో రచ్చబండ నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమానికి 11 ఏళ్లుగా నరేంద్ర మోదీ (PM Narendra Modi) నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కళ్యాణ్ యోజన, ఘర్ ఘర్ జల్ యోజన, ఆవాస్ యోజన తదితర పథకాల ద్వారా కోట్లాదిమంది ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ రవి, సొసైటీ డైరెక్టర్ గోపి, గంగాధర్, దశరథ్, మోహన్, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Stock Market | స్తబ్ధుగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | దేశీయ స్టాక్‌ మార్కెట్‌(Domestic Stock Market) స్తబ్ధుగా సాగుతోంది. స్వల్ప...

    Karnataka | ఇదేం విచిత్రం.. పులిని పట్టలేదని.. అటవీ సిబ్బందిని బోనులో బంధించిన గ్రామస్తులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka | కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో పులి భ‌యాందోళ‌న‌కు గురి చేస్తుండా, అటవీ శాఖ...

    Rohit Sharma | రోహిత్ అభిమానుల‌కి గుడ్ న్యూస్.. తాజా పోస్ట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohit Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి...