ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar | జయప్రదీప్​పై వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

    Nizamsagar | జయప్రదీప్​పై వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | కాంగ్రెస్ జుక్కల్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు జయప్రదీప్​పై పిట్లం మార్కెట్ కమిటీ(Pitlam Market Committee) ఛైర్మన్ మనోజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

    నిజాంసాగర్ మండల కేంద్రంలో గురువారం మాగి గ్రామ (Magi Village) నాయకులు, గ్రామస్థులు మాట్లాడారు. జయప్రదీప్ ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) మంజూరు కోసం ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదన్నారు.

    గతంలో బీఆర్​ఎస్​ హయాంలో ఇంటి నిర్మాణాలు చేపట్టిన వారికే ప్రస్తుతం కాంగ్రెస్​ విడుదల చేసిన జాబితాలో పేర్లు చేర్చారని.. నిజమైన అర్హులైన పేద లబ్ధిదారుల పేర్లను జాబితాలో చేర్చలేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా మనోజ్​కుమార్​ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. సమావేశంలో నాయకులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కర్ణం శ్రీనివాస్, శేఖర్, సత్యనారాయణ, సాయిలు, వీరయ్య, బాలయ్య, రాజు, రాము, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Rajagopal Reddy | మరోసారి సీఎం రేవంత్​ను టార్గెట్ చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్!

    అక్షరటుడే, హైదరాబాద్: Rajagopal Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్...

    Heavy rain in Hyderabad | హైదరాబాద్​లో దంచికొడుతున్న వాన.. ఆ ప్రాంతాల్లో కుంభవృష్టి

    అక్షరటుడే, హైదరాబాద్: Heavy rain in Hyderabad : బుధ, గురువారాల్లో భారీ వర్షాలు (Heavy Rain) ఉంటాయని...

    alcohol with volcanic ash | అగ్నిపర్వతాల బూడిదతో మద్యం తయారీ.. తాగారా దీనిని..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: alcohol with volcanic ash : అంతర్జాతీయ బ్రాండ్​ ఆల్కహాల్​ (international brand alcohol) కోసం...

    Good Sleep | పడుకునే ముందు వీటిని తినొద్దు.. అనారోగ్య సమస్యలకు దారి తీయొచ్చు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Good Sleep | మన ఆరోగ్యం, జీవనశైలిలో నిద్ర చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది....

    More like this