అక్షరటుడే, నిజాంసాగర్: CMRF checks | పెద్ద కొడప్గల్ (Pedda kodapgal) మండలంలోని కాటేపల్లి(katepalli)లో తండాలో పలువురికి ఆదివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను (CMRF Checks) అందజేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. తండాలోని కమలాబాయికి రూ.37వేలు, జైపాల్‌కు రూ. 56వేల చెక్కులను అందజేసినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ ఛైర్మన్ గంగాగౌడ్, నాయకులు మల్లప్ప పటేల్, పాండునాయక్, భారతీయ నాయక్, రసూల్ పటేల్, శంకర్, చాంద్‌పాషా, సుధార్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
