ePaper
More
    HomeతెలంగాణCMC college | ఆ వైద్యుడి నిర్వాకంవల్లే సీఎంసీకి దుస్థితి వచ్చింది..: షణ్ముఖ మహాలింగం

    CMC college | ఆ వైద్యుడి నిర్వాకంవల్లే సీఎంసీకి దుస్థితి వచ్చింది..: షణ్ముఖ మహాలింగం

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి: CMC college | వైద్యుడు అజ్జ శ్రీనివాస్ అనే వ్యక్తి చేసిన మోసం కారణంగానే డిచ్​పల్లి సీఎంసీకి (Dichpally) ఈ దుస్థితి వచ్చిందని సీఎంసీ మెడికల్​ కళాశాల ఛైర్మన్​ షణ్ముఖ మహాలింగం (Shanmukha Mahalingam) ఆరోపించారు. ఈ మేరకు సోమవారం నగరంలోని ప్రెస్​క్లబ్​లో సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజ్జ శ్రీనివాస్​ అనే వ్యక్తి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) నిజామాబాద్ చాప్టర్ అధ్యక్షుడిగా పరిచయం చేసుకొని సీఎంసీ సంస్థలను నిర్వహించే ఐఎంఎస్​ఆర్ (ICMR)​ ఛైర్మన్​ను కలిశారని ఆయన ఆరోపించారు. ఆ విధంగా వారిని కలిసి డిచ్​పల్లి క్రిస్టియన్​ మెడికల్​ కళాశాలను (Christian Medical College) నడుపుతామని మోసం చేశాడని ఆయన పేర్కొన్నారు.

    మెడికల్​ కళాశాల (Medical College), ఆస్పత్రి, దాంట్లో ఫార్మసీ దుకాణాల నిర్వహణ, నిర్మాణ పనులన్నీ చక్కబెడతానని చెప్పిన అజ్జ శ్రీనివాస్​ తర్వాత వైద్యులకు, సిబ్బందికి అందుబాటులో లేకుండా పోయారని షణ్ముఖ మహాలింగం ఆరోపించారు.

    ఐఎంఎస్​ఆర్​కు అజ్జ శ్రీనివాస్​ డిపాజిట్​గా ఇచ్చిన రూ. 5కోట్ల చెక్కులు సైతం బౌన్స్​ అయ్యాయని ఆయన వివరించారు. మధ్యవర్తి శంకర చారి ఇతరులతో కలిసి డాక్టర్ అజ్జ శ్రీనివాస్ రూ.92 లక్షల సీఎంసీ నిధులను దుర్వినియోగం చేసేందుకు కుట్రపన్నాడని షణ్ముఖ మహాలింగం ఆరోపించారు.

    Latest articles

    TaskForce Police | టాస్క్​ఫోర్స్​ సమూల ప్రక్షాళన.. ఏకంగా 14 మందిపై బదిలీ వేటు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: TaskForce Police | నిజామాబాద్​ పోలీస్​ కమిషనర్​ సాయి చైతన్య (CP Sai Chaitanya) కీలక...

    TPCC Legal Cell | న్యాయవాదుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా..

    అక్షరటుడే, కామారెడ్డి: TPCC Legal Cell | న్యాయవాదుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని టీపీసీసీ రాష్ట్ర లీగల్...

    Nizamabad City | ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో పలువురికి జైలు

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో (SC/ST case) ముగ్గురికి జైలుశిక్ష...

    Kota Srinivas Wife | కోట మ‌ర‌ణించిన కొద్ది రోజులకే ఆయ‌న భార్య క‌న్నుమూత‌.. శోక సంద్రంలో కుటుంబ స‌భ్యులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kota Srinivas Wife | విల‌క్ష‌ణ న‌టుడు కోట శ్రీనివాస రావు (Kota Srinivasa...

    More like this