Homeజిల్లాలునిజామాబాద్​CM Revanth Reddy | నిజామాబాద్​కు సీఎం రేవంత్​రెడ్డి

CM Revanth Reddy | నిజామాబాద్​కు సీఎం రేవంత్​రెడ్డి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | సీఎం రేవంత్​రెడ్డి శుక్రవారం నిజామాబాద్​కు రానున్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాతృమూర్తి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆమె ద్వాదశ దినకర్మ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం బోర్గాం(పి)లోని భూమారెడ్డి కన్వెన్షన్​ హాల్​లో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం హాజరు కానున్నారు.