ePaper
More
    HomeతెలంగాణCM Revanth | కేసీ వేణుగోపాల్​తో సీఎం రేవంత్​రెడ్డి భేటీ

    CM Revanth | కేసీ వేణుగోపాల్​తో సీఎం రేవంత్​రెడ్డి భేటీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth | ఏఐసీసీ (AICC) ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal)​తో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) సోమవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ (Cabinet Expansion) అనంతరం రాజకీయ పరిస్థితులపై వారు చర్చించారు. సుమారు గంటపాటు వీరు ఇద్దరు సమావేశం అయ్యారు. ముగ్గురు కొత్త మంత్రులుగా ప్రమాణం చేయడంతో వారికి ఏ శాఖలు కేయించాలనే అంశంపై చర్చించారు.

    మంత్రి పదవులు దక్కని వారు ప్రస్తుతం అలకబూనారు. ఈ క్రమంలో మరో మూడు మంత్రి పదవుల భర్తీపై సైతం వారు చర్చించినట్లు సమాచారం. అలాగే పీసీసీ కార్యవర్గం కూర్పు, కార్పొరేషన్‌ ఛైర్మన్​ పదవుల భర్తీ గురించి సీఎం కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లారు.

    More like this

    Vice President Election | ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నిక.. 96 శాతం పోలింగ్.. ఓటేసిన అధికార, విపక్ష ఎంపీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. మంగళవారం ఉదయం 10...

    Karisma Kapoor | సంజయ్ కపూర్ ఆస్తి వివాదం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కరిష్మా కపూర్ పిల్లలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karisma Kapoor | బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పిల్లలు సమైరా, కియాన్ మంగళవారం ఢిల్లీ...

    CMC Vellore | వెల్లూరు సీఎంసీని సందర్శించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

    అక్షరటుడే, బాన్సువాడ : CMC Vellore | తమిళనాడులోని ప్రసిద్ధ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (Christian Medical College)...