ePaper
More
    HomeతెలంగాణCm revanth reddy | ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం

    Cm revanth reddy | ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Cm revanth reddy | పార్టీ నేతలకు సీఎం రేవంత్​ రేవంత్​ రెడ్డి cm revanth reddy వార్నింగ్​ ఇచ్చారు. నియోజకవర్గాల్లో తిరగండి అంటే హైదరాబాద్‌లో తిరుగుతున్నారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తాను ఎవరికైనా కమిట్‌మెంట్ ఇస్తే పూర్తి చేస్తానని చెప్పారు. కొందరు పదవులు రాలేదని నోరుజారుతున్నారని.. అలాంటి వాళ్లకు అవకాశాలు ఉండవని పేర్కొన్నారు.

    కొందరు ఎమ్మెల్యేలకు పొగరు పెరిగిందని మండిపడ్డారు. సీఎల్పీలో చెప్పినా ఎమ్మెల్యేల పనితీరు మారలేదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో టైమ్‌పాస్ చేయడం సరికాదని.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. అద్దంకి దయాకర్‌కు MLC ఇస్తానని చెప్పాను.. చెప్పినట్లుగా ఇప్పించానన్నారు. పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వస్తాయని.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నష్టపోతారని హెచ్చరించారు.

    More like this

    Lorry hits | జాగింగ్ చేసి ఇంటికి వెళ్తుండగా ఢీ కొన్న లారీ.. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు.. ఒకరికి సీరియస్

    అక్షరటుడే, కామారెడ్డి : Lorry hits : ఇద్దరు యువకులు రోజూ మాదిరిగానే జాగింగ్ కోసం బయలుదేరారు. జాగింగ్...

    Political crisis in Nepal | నేపాల్‌లో రాజకీయ సంక్షోభం.. మోడీ లాంటి బలమైన నాయకుడిని కోరుకుంటున్న యువత

    Political crisis in Nepal : నేపాల్‌లో Nepal రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. జెన్‌ జెడ్‌ యువతరం...

    Gold prices down | కాస్త శాంతించిన బంగారం ధ‌ర‌.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold prices down : భారతీయ సంప్రదాయాల్లో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చిన్నపాటి...