Homeజిల్లాలునిజామాబాద్​Rural MLA Bhupathi Reddy | రూరల్ ఎమ్మెల్యే మాతృమూర్తికి సీఎం నివాళులు

Rural MLA Bhupathi Reddy | రూరల్ ఎమ్మెల్యే మాతృమూర్తికి సీఎం నివాళులు

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తల్లి దశదిన కర్మ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : Rural MLA Bhupathi Reddy | నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తల్లి దశదిన కర్మ కార్యక్రమానికి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హాజరయ్యారు. ఆమె ఫొటోకు నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంటనే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(PCC Cheif Mahesh Kumar Goud), ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ తదితరులున్నారు.