ePaper
More
    HomeతెలంగాణCM Revanth | గుల్జార్​హౌజ్​ అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశించిన సీఎం

    CM Revanth | గుల్జార్​హౌజ్​ అగ్నిప్రమాదంపై విచారణకు ఆదేశించిన సీఎం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth | హైదరాబాద్ hyderabad ఓల్డ్ సిటీ Old cityలోని గుల్జార్​హౌజ్ ​లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై Gulzar House fire accident ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి cm revanth reddy విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి దారి తీసిన కారణాలను లోతుగా దర్యాప్తు చేయాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా నివారణ చర్యలను చేపట్టాలని, ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

    మంటల్లో చిక్కుకున్న వారిలో 17 మంది మృతి చెందడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది fire staff సకాలంలో స్పందించి దాదాపు 40 మందిని కాపాడారని ఆయన పేర్కొన్నారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...