141
అక్షరటుడే, ఆర్మూర్: Mla Rakesh Reddy | ఆర్మూర్ మండలంలోని అంకాపూర్‌లో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం (PHC) ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) హామీ ఇచ్చారని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి (MLA Rakesh Reddy) పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని మంగళవారం అసెంబ్లీలో కలిసి వినతిపత్రం అందజేశారు. పీహెచ్సీ అవసరాన్ని గుర్తించిన సీఎం.. వెంటనే మంజూరుకు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.