3
అక్షర టుడే, ఆర్మూర్: Armoor | పట్టణంలోని శ్రీ నాగలింగేశ్వర ఆలయ ఆవరణలో మహాత్మ స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో చెత్తాచెదారం తొలగించారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్, ఆలయ సభ్యులు చక్రవర్తి, స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రశాంత్, నిశాంత్, రాజ్ కుమార్, అరుణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.