9
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bobbili RamaKrishna | కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడిగా నియమితులైన బొబ్బిలి రామకృష్ణకు (Bobbili Ramakrishna) యువకులు బుధవారం ఘనంగా సన్మానించారు.
నగరంలోని ఎల్లమ్మగుట్టలోని (Yellammagutta) బొబ్బిలివీధికి చెందిన యువకుడు బొబ్బిలి వినేష్ (బిట్టు) ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. కాంగ్రెస్ అభివృద్ధికి మరింత కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి అఖిలేష్, బొబ్బిలి మహేష్, గట్టుకోల్ సంతోష్, ఆకుల స్వామి, తదితరులు పాల్గొన్నారు.