అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raid | లంచం తీసుకుంటూ ఓ సీఐ inspectorతో పాటు, టీవీ చానెల్ రిపోర్టర్ ఏసీబీ ACBకి చిక్కారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు Manugoor పోలీస్ స్టేషన్ Police Station ఎస్‌హెచ్‌వో SHO సతీశ్‌కుమార్ ఓ కేసులో పేర్లు చేర్చకుండా ఉండటానికి రూ.నాలుగు లక్షల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ ACBని ఆశ్రయించాడు. ఈ క్రమంలో సోమవారం బాధితుడి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఎస్‌హెచ్‌వో సతీశ్‌కుమార్‌తో పాటు, బిగ్ టీవీ రిపోర్టర్ big TV reporter గోపీని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.