ePaper
More
    HomeసినిమాMegastar Chiranjeevi | ఆ ప‌ని చేసి ఉంటే జ‌గదేక వీరుడు అతిలోక సుంద‌రి సీక్వెల్...

    Megastar Chiranjeevi | ఆ ప‌ని చేసి ఉంటే జ‌గదేక వీరుడు అతిలోక సుంద‌రి సీక్వెల్ ఎప్పుడో వ‌చ్చేది: చిరంజీవి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ :Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి Chiranjeevi, అతిలోక సుంద‌రి శ్రీదేవి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఎవ‌ర్‌గ్రీన్ క్లాసిక్ హిట్ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’(Jagadeka Veerudu Athiloka Sundari). చిత్రం విడుదలై 35 ఏళ్లు అవుతున్న సందర్భంగా మే 9న మళ్లీ విడుదల చేయబోతోన్నారు. ఈ క్ర‌మంలో చిరంజీవి, అశ్వనీదత్, కె. రాఘవేంద్రరావు నాటి విషయాల్ని పంచుకున్నారు. చిరంజీవి చాలా విష‌యాలు తెలియ‌జేశారు. శ్రీదేవితో అంతకు ముందు ఓ రెండు చిత్రాల్లో నటించాను. కానీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఫస్ట్ సినిమా అన్నంతగా జనాలు ఫిక్స్ అయిపోయారు అని చెప్పాడు.

    Megastar Chiranjeevi | సీక్వెల్‌పైనే దృష్టి..

    సినిమా రిజల్ట్‌ను పట్టి మనిషి టాలెంట్‌ను అంచనా వేయొద్దు. ఓ టెక్నీషియన్‌గా రాఘవేంద్రరావు గారు Raghavendra rao ఎప్పుడూ ఫ్లాప్ అవ్వలేదు. జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి మూవీ కోసం రాఘవేంద్రరావు గారు ప్రాణం పెట్టారు. అందరి ఇన్ పుట్స్ తీసుకుని ఈ చిత్రాన్ని చెక్కారు. ఈ మూవీ కోసం 27 మంది రైటర్స్ పని చేశారు. నేను కూడా ఈ మూవీ కోసం రైటింగ్ డిపార్ట్మెంట్‌లో 35 రోజులు పని చేశాను. ఈ కథను కొన్ని రోజులు మానస సరోవరం(Manasa Sarovaram) కాకుండా చంద్రమండల మీద అని అనుకున్నాం. కానీ చివరకు మానస సరోవరం అయితే కాస్త నమ్మశక్యంగా ఉంటుందని అంతా ఫిక్స్ అయ్యాం. ఆ మానస సరోవరాన్ని విజయ వాహినీ స్టూడియో(Vahini Studio)లో రాఘవేంద్ర రావు అద్భుతంగా క్రియేట్ చేశారు.

    Latest articles

    Bodhan Municipality | బోధన్​ మున్సిపల్​ కమిషనర్​ సస్పెన్షన్​

    అక్షరటుడే, బోధన్​: Bodhan Municipality | బోధన్​ మున్సిపల్​ కమిషనర్​ (Bodhan Municipal Commissioner) జాదవ్ కృష్ణ​పై (Jadav...

    Forest Department | ఫారెస్ట్​ ఆఫీస్​ ఎదుట బైరాపూర్ వాసుల ఆందోళన

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Forest Department | జిల్లా కేంద్రంలోని వర్నిరోడ్​ (Varni road) అటవీ శాఖ కార్యాలయం...

    Rajagopal Reddy | సీఎం రేవంత్​రెడ్డి భాష మార్చుకోవాలి.. కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajagopal Reddy | కాంగ్రెస్​ పార్టీలో (Congress party) విబేధాలు రోజు రోజుకు రచ్చకెక్కుతున్నాయి....

    Inter Caste Marriage | కులాంత‌ర వివాహం.. కూతురి ముందే అల్లుడిని దారుణంగా చంపిన తండ్రి

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Inter Caste Marriage | బీహార్ రాష్ట్రం(Bihar State)లోని దర్భంగా జిల్లాలో ఓ హృదయ విదారక...

    More like this