అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad Central Jail | నిజామాబాద్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌గా (Nizamabad Central Jail Superintendent) చింతల దశరథ్ గురువారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇదివరకు మెదక్ జిల్లా (Medak District) సబ్ జైల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. పదోన్నతిపై ఆయన జిల్లాకు వచ్చారు. ఇప్పటివరకు ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా ఉన్న జైల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆనంద్ నుంచి ఆయన మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా సిబ్బంది ఆయనను కలిసి అభినందనలు తెలియజేశారు.
Nizamabad Central Jail | నిజామాబాద్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్‌గా దశరథ్
Published on
