Homeజిల్లాలుకామారెడ్డిeye test | చిన్నారులను సెల్​ఫోన్లకు దూరంగా ఉంచాలి

eye test | చిన్నారులను సెల్​ఫోన్లకు దూరంగా ఉంచాలి

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: eye test | చిన్నారులు సెల్​ఫోన్లకు దూరంగా ఉండాలని కంటివైద్య నిపుణుడు హరికిషన్​ సూచించారు. మండలంలోని మౌలాన్ ఖేడ్​లో గల అంగన్​వాడీ కేంద్రంలో (Anganwadi center Maulan Khed) జిల్లా అంధత్వ నివారణ సంస్థ (District Blindness Prevention Institute) ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. పలువురికి కంటి అద్దాలు అవసరమున్నట్లు గుర్తించారు. త్వరలోనే వారి అద్దాలు అందిస్తామని వైద్యులు చెప్పారు. కార్యక్రమంలో ఆర్​బీఎస్​కే వైద్యులు (RBSK doctors) సంజయ్ కుమార్, రవితేజ, సునీత, ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.