అక్షరటుడే, బాన్సువాడ:MLA Pocharam | వర్ని మండలం varni mandal తగిలేపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని(Chhatrapati Shivaji Maharaj Statue) ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి(MLA Pocharam Srinivasa Reddy) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు agro industries chairman kasula balaraju, మల్లారం పిట్ల కృష్ణ మహారాజ్ pitla krishna Maharaj, వర్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ సురేష్ బాబా varni AMC chairman తదితరులు పాల్గొన్నారు.
