ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad | కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

    Nizamabad | కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad | నిజామాబాద్ జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్​ అసోసియేషన్ (Chemist and Druggist Association) నూతన కార్యవర్గం ఎన్నికైంది.

    ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ఫలితాలను ఆదివారం రాత్రి ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా నల్లా మధుసూదన్, ప్రధాన కార్యదర్శిగా బీర్కూర్ సుధాకర్, కోశాధికారిగా మోర సాయిలు విజయం సాధించారు. అధ్యక్షుడిగా మధుసూదన్ సమీప అభ్యర్థి సత్యప్రసాద్​పై 375 ఓట్లతో గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా సుధాకర్ మైసూరి 126 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కోశాధికారిగా సాయిలు 315 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నూతనంగా ఎన్నికైన కమిటీని పలువురు సన్మానించారు.

    More like this

    Karisma Kapoor | సంజయ్ కపూర్ ఆస్తి వివాదం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కరిష్మా కపూర్ పిల్లలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karisma Kapoor | బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పిల్లలు సమైరా, కియాన్ మంగళవారం ఢిల్లీ...

    CMC Vellore | వెల్లూరు సీఎంసీని సందర్శించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

    అక్షరటుడే, బాన్సువాడ : CMC Vellore | తమిళనాడులోని ప్రసిద్ధ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (Christian Medical College)...

    Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట

    అక్షరటుడే, బాన్సువాడ: Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట వేశారని బాన్సువాడ ఎస్​ఆర్​ఎన్​కే ప్రభుత్వ డిగ్రీ...