ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిForest Department | ఎల్లారెడ్డి ఇన్​ఛార్జి ఎఫ్​ఆర్​వోగా చరణ్​ తేజ

    Forest Department | ఎల్లారెడ్డి ఇన్​ఛార్జి ఎఫ్​ఆర్​వోగా చరణ్​ తేజ

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Forest Department | ఎల్లారెడ్డి ఇన్​ఛార్జి ఎఫ్​ఆర్​వోగా చరణ్​ తేజ (Charan Teja) శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుతం కామారెడ్డి మొబైల్​ పార్టీ ఎఫ్​ఆర్​వో విధులు నిర్వహిస్తున్నారు.

    ఎల్లారెడ్డి ఎఫ్​ఆర్​వో ఓంకార్​ (Yellareddy FRO Omkar) సస్పెండ్​ కావడంతో ఆ స్థానంలో చరణ్​ తేజకు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా చరణ్​తేజ శనివారం ఎల్లారెడ్డి రేంజ్​ పరిధిలోని అధికారులు, సిబ్బందితో రివ్యూ నిర్వహించారు. అటవీ భూముల సంరక్షణకు కృషి చేయాలని సూచించారు. ఆయన్ను పలువురు కలిసి స్వాగతం పలికారు.

    More like this

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...

    Wallstreet | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. గ్యాప్‌ అప్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Wallstreet : వాల్‌స్ట్రీట్‌(Wallstreet)లో జోరు కొనసాగుతుండగా.. యూరోప్‌ మార్కెట్లు మాత్రం మిక్స్‌డ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం...