Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | డీఎస్​ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో దొంగల చేతివాటం.. ముగ్గురి బంగారు గొలుసుల అపహరణ

Nizamabad City | డీఎస్​ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో దొంగల చేతివాటం.. ముగ్గురి బంగారు గొలుసుల అపహరణ

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad City | నగరంలోని కంఠేశ్వర్​ బైపాస్​ (Kanteshwar Bypass) వద్ద డీఎస్​ విగ్రహావిష్కణ (DS statue) కార్యక్రమంలో దుండగులు చేతివాటం ప్రదర్శించారు. రూరల్​ ఎస్సై ఆరిఫ్​ (Rural SI Arif) తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం విగ్రహావిష్కణలో పాల్గొన్న ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక రియల్​ ఎస్టేట్​ వ్యాపారి మెడలో నుంచి దుండగులు గోల్డ్​ చైన్లను తస్కరించారు. ముగ్గురి వద్ద కలిపి సుమారు 5 తులాల వరకు బంగారు గొలుసులు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Must Read
Related News