Homeజిల్లాలునిజామాబాద్​Chain snatching | నగరంలో చైన్​ స్నాచింగ్ దొంగల కలకలం !​

Chain snatching | నగరంలో చైన్​ స్నాచింగ్ దొంగల కలకలం !​

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Chain snatching | నిజామాబాద్​(Nizamabad) నగరంలో చైన్​ స్నాచింగ్​ యత్నం కలకలం రేపింది. నాలుగో ఠాణా పరిధిలోని వినాయక్​నగర్(Vinayak nagar)లో ఉన్న దుర్గామాత కమాన్​ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్​పై వచ్చిన ఇద్దరు యువకులు చైన్​ స్నాచింగ్​కు యత్నించినట్లు తెలిసింది.

రోడ్డుపై ఉన్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాగేందుకు చూడగా.. అక్కడి వారికి అనుమానం వచ్చి గట్టిగా అరవడంతో వారు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.

Must Read
Related News