ePaper
More
    Homeఅంతర్జాతీయంOperation Sindhu | ఆపరేషన్​ సింధు.. ఇజ్రాయెల్​లోని వారినీ తరలింపునకు కేంద్రం నిర్ణయం

    Operation Sindhu | ఆపరేషన్​ సింధు.. ఇజ్రాయెల్​లోని వారినీ తరలింపునకు కేంద్రం నిర్ణయం

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Operation Sindhu : ఇజ్రాయెల్ (Israel) – ఇరాన్ (Iran) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం (central government) కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్​లో చిక్కుకున్న ఇండియన్స్ ను తీసుకొచ్చేందుకు ఇప్పటికే ఆపరేషన్ సింధు (Operation Sindhu) చేపట్టిన కేంద్ర సర్కారు.. ఇజ్రాయెల్​లో ఉన్నవారిని కూడా భారత్​కు తీసుకురావాలని నిర్ణయించింది.

    ఆ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిణామాల దృష్ట్యా భారత్​కు తిరిగొచ్చేయాలని అనుకునేవారిని తరలించేందుకు టెల్అవీవ్ (Tel Aviv)లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర విదేశాంగ శాఖ (Union Ministry of External Affairs) వెల్లడించింది. ఇందుకోసం ఇజ్రాయెల్ లోని భారతీయ పౌరులు https://www. indembassyisrael. gov.in/indian_national reg సైట్స్ లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది.

    సందేహాలను నివృత్తి చేసేందుకు కంట్రోల్ రూమ్​ (control room) నంబర్లను ( +972 54-7520711, +972 54-3278392) సంప్రదించాలని, లేదంటే email: cons1.telaviv@mea. gov.in కు మెయిల్​ చేయాలని సూచించింది.

    More like this

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల(Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ భూములను...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

    Vice President Election | ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నిక.. 96 శాతం పోలింగ్.. ఓటేసిన అధికార, విపక్ష ఎంపీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. మంగళవారం ఉదయం 10...