అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Mla Bhupathi reddy | నిజామాబాద్ సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ (Central Jail Superintendent) చింతల దశరథంను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చింతల దశరథం రూరల్ ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు.
