అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana | తెలంగాణ Telanganaలోని పలు ప్రాజెక్ట్‌లకు కేంద్ర ప్రభుత్వం central govt గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీతారాంసాగర్ ప్రాజెక్టు seetharam sagar project, సీతమ్మసాగర్ seethamma sagar barage బ్యారేజీలకు కేంద్రం అనుమతి ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి minister uttam kumar తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర చేసిన ప్రయత్నాలకు ఫలితం లభించిందని మంత్రి పేర్కొన్నారు. గోదావరి జలాల కోసం రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారని, ఈ ప్రాజెక్ట్‌లతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.