Census 2027 : ఇక జనగణన 2027 ఏర్పాట్లు.. మేలో ఇళ్ల లెక్కలు!

అక్షరటుడే, హైదరాబాద్​: Census 2027 : కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణన (Census) 2027 నిర్వహణపై రాష్ట్ర కేబినెట్​ విస్తృతంగా చర్చించింది. తొలి విడతగా జరిగే ఇళ్ల గణన (House Listing Operation) ను మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు తెలిపారు. Census 2027 : అసలు ఘట్టం వచ్చే ఏడాది హౌజ్ లిస్టింగ్ కోసం కేంద్రం నిర్దేశించిన 34 ప్రశ్నల నమూనాపై […]

అక్షరటుడే, హైదరాబాద్​: Census 2027 : కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణన (Census) 2027 నిర్వహణపై రాష్ట్ర కేబినెట్​ విస్తృతంగా చర్చించింది. తొలి విడతగా జరిగే ఇళ్ల గణన (House Listing Operation) ను మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు తెలిపారు.

Census 2027 : అసలు ఘట్టం వచ్చే ఏడాది

హౌజ్ లిస్టింగ్ కోసం కేంద్రం నిర్దేశించిన 34 ప్రశ్నల నమూనాపై సీఎస్​ వివరణ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్యుమరేటర్లు, నోడల్ అధికారులతో కలిపి మొత్తం 89 వేల మంది ఉద్యోగులు జనగణన ప్రక్రియలో పాల్గొననున్నారు.

ఇక అసలు ఘట్టమైన జనగణన ప్రక్రియను 2027 ఫిబ్రవరిలో చేపట్టనున్నారు. దేశ వ్యాప్తంగా చేపట్టే ఈ ప్రక్రియ కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.11,718 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు జనగణన కీలకంగా భావిస్తారు. ఈ క్రమంలో ప్రజలు ఇందుకు పూర్తి సహకారం అందించాలని అధికారులు కోరుతున్నారు.

Related articles

Rebirth of Punarvika | వెల్లివిరిసిన మానవత్వం.. పునర్వికకు పునర్జన్మ.. అందిన రూ. 16 కోట్ల విరాళాలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rebirth of Punarvika | మానవత్వం వెల్లివిరిసింది. అడిగిన వెంటనే అతిపెద్ద భారీ సాయం విరాళాల ద్వారా అందింది. ఆ చిన్నారికి...

February 25 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

ఫిబ్రవరి 25,​ 2026 పంచాంగం (today horoscope)

GeoSpy AI | లొకేషన్‌తో పనిలేకుండా ఫొటో అడ్రస్ పట్టేస్తుంది

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: GeoSpy AI | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence - AI) వినియోగం పెరిగాక ప్రతి విషయం తెలుసుకోవడంలో స్పష్టత మరింత...

TGSRTC app ticket booking | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. యాప్​లో ఆర్టీసీ బస్సు టికెట్లు బుక్​ చేసుకోవచ్చు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGSRTC app ticket booking | ఆర్టీసీ బస్సుల్లో యాప్​ ద్వారా టికెట్లు బుక్​ చేసుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ...