Homeక్రైంCBI | ట్రేడ్​ లైసెన్స్​ కోసం లంచం​.. వలపన్ని పట్టుకున్న సీబీఐ

CBI | ట్రేడ్​ లైసెన్స్​ కోసం లంచం​.. వలపన్ని పట్టుకున్న సీబీఐ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI | ట్రేడ్​ లైసెన్స్ trade licence​ కోసం లంచం అడిగిన పబ్లిక్​ హెల్త్​ ఇన్​స్పెక్టర్లను సీబీఐ cbi trap case today పట్టుకుంది.

ఢిల్లీలోని ఎంసీడీ నరేలా జోన్​లో పబ్లిక్​ హెల్త్​ ఇన్​స్పెక్టర్​గా పనిచేస్తున్న ఉద్యోగి ట్రేడ్​ లైసెన్స్​ కోసం రూ.90 వేల లంచం డిమాండ్​ చేశాడు. దీంతో బాధితుడు రూ.30 లంచం ఇచ్చాడు. ఇంకా రూ.60 వేలు ఇవ్వాలని డిమాండ్​ చేయడంతో బాధితుడు సీబీఐ అధికారులకు సమాచారం అందించారు.

ఈ క్రమంలో రూ.60 లంచం తీసుకుంటుంగా ఒక ప్రైవేట్​ వ్యక్తిని సీబీఐ అధికారులు పట్టుకున్నారు. అతడితో పాటు ఇద్దరు పబ్లిక్​ హెల్త్​ ఇన్​స్పెక్టర్లపై కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురు నిందితులను సీబీఐ అరెస్ట్​ చేసి, కేసు దర్యాప్తు చేస్తోంది.

Must Read
Related News