- Advertisement -
HomeతెలంగాణExcise Enforcement | ఎక్సైజ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ సిబ్బందికి నగదు పురస్కారాలు

Excise Enforcement | ఎక్సైజ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ సిబ్బందికి నగదు పురస్కారాలు

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Excise Enforcement | గంజాయి స్థావరాలపై వరుస దాడులు చేసి పెద్దఎత్తున నిల్వలను స్వాధీనం చేసుకున్న జిల్లా ఎక్సైజ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులను (Excise Enforcement Officers) ఉన్నతాధికారులు అభినందించారు. మంగళవారం ఆ శాఖ రాష్ట్ర డైరెక్టర్​ కమలాసన్​ రెడ్డి (State Director Kamalasan Reddy) ప్రత్యేకంగా జిల్లా అధికారులను ప్రశంసించారు. ఎక్సైజ్​ సీఐ స్వప్నకు రూ.5,000​, సిబ్బందికి రూ.10,000 నగదు ప్రోత్సాహాన్ని​ అందజేశారు. ఇటీవల సీఐ స్వప్న ఆధ్వర్యంలో పలు స్థావరాలపై దాడులు చేసి సుమారు 30 కిలోలకు పైగా గంజాయిని పట్టుకున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News