ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Forest Department | అటవీ పక్షులు విక్రయిస్తున్న మూడు షాపులపై కేసులు

    Forest Department | అటవీ పక్షులు విక్రయిస్తున్న మూడు షాపులపై కేసులు

    Published on

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Forest Department | జిల్లా కేంద్రంలోని మాలపల్లిలో అటవీశాఖ అధికారులు మంగళవారం మెరుపు దాడులు చేశారు. అటవీ పక్షులను (Forest birds) విక్రయిస్తున్న ముగ్గురు షాపు యజమానులపై ఫారెస్ట్ అధికారులు కేసులు నమోదు చేశారు.

    Forest Department | పక్షులను విక్రయించడం నేరం..

    మాలపల్లిలోని పలు షాపుల్లో చిలుకలు (Parrots), కంజు పిట్టలు విక్రయిస్తున్నట్లు ఫారెస్ట్​ అధికారులు గుర్తించారు. దీంతో వాటిని సీజ్ చేశారు. ఈ దాడిలో అటవీశాఖ రేంజ్ అధికారి సంజయ్ గౌడ్, ఫారెస్ట్ డివిజనల్ అధికారి సుధాకర్ రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

    Forest Department | కఠినచర్యలు తీసుకుంటాం..

    అటవీచట్టం (Forest Act) ప్రకారం పక్షులను విక్రయించడం నేరమని అటవీశాఖ రేంజ్​ అధికారి సంజయ్​గౌడ్​ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని మాలపల్లిలో పక్షులు పెంచి విక్రయిస్తున్నట్లుగా తమకు పక్కా సమాచారం అందిందన్నారు. దీంతో మెరుపుదాడులు చేశామన్నారు.

    Latest articles

    Raghunandan Rao | దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం.. పీసీసీ చీఫ్​కు ఎంపీ రఘునందన్​రావు సవాల్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Raghunandan Rao | దమ్ముంటే కాంగ్రెస్​ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ...

    Vinayaka Chavithi | నగరంలో సందడిగా మార్కెట్లు.. భారీ గణనాథుల తరలింపు..​ ​

    అక్షరటుడే, ఇందూరు: Vinayaka Chavithi | వినాయక చవితి నేపథ్యంలో రోడ్లన్నీ సందడిగా మారాయి. నగరంలోని పెద్ద బజార్...

    Local Body Elections | పంచాయతీ ఎన్నికలపై కీలక అప్​డేట్​.. ఓటరు జాబితా సిద్ధం చేయాలని ఆదేశాలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) పై కీలక్​ అప్​డేట్​...

    Gandhari mandal | సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

    అక్షర టుడే గాంధారి: Gandhari mandal | సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు రావాలని...

    More like this