అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Youtuber Anvesh | ప్రముఖ యూట్యూబర్ youtuber, ప్రపంచ యాత్రికుడు అన్వేష్‌పై na Anveshana channel anvesh కేసు నమోదైంది. అన్వేష్ ఆర్టీసీ ఎండీ rtc md సజ్జనార్‌తో కలిసి బెట్టింగ్ యాప్‌లకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. బెట్టింగ్తో కలిగే అనర్థాలపై అనేక వీడియోలు చేశారు. అంతేగాకుండా బెట్టింగ్ ప్రమోటర్లపై betting promoter’s కేసు నమోదు సమయంలో కూడా పలు వీడియోలు పోస్ట్ చేశారు. హైదరాబాద్ మెట్రో రైలుపై బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై కూడా ఆయన వీడియో చేశాడు.
Youtuber Anvesh | అధికారులపై ఆరోపణలు చేయడంతో..
మెట్రో రైలుపై బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడంపై అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ hyderabad మెట్రోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కోసం రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో యూట్యూబ్‌లో పోస్టు చేశాడు. తెలంగాణ డీజీపీ జితేందర్ Dgp jitender, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి metro MD nvs Reddy, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి shanthi kumari, దాన కిశోర్ Dana Kishore, వికాస్ రాజు ias Vikas Raj తదితరులపై అన్వేష్ ఆరోపణలు చేశారు. దీంతో సైబరాబాద్ పోలీసులు cyberabad police అన్వేష్‌పై కేసు నమోదు చేశారు.
Youtuber Anvesh | యాత్రలతో ఫేమస్
అన్వేష్ ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను చుట్టి వస్తూ ఆ విశేషాలను యూట్యూబ్‌లో పంచుకుంటూ ఫేమస్ అయ్యాడు. ప్రపంచ యాత్రికుడు prapancha yatrikudu anvesh యూట్యూబ్ ఛానెల్‌కు భారీ సంఖ్యలో సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. అయితే ఉన్నతాధికారులపై ఆరోపణలు చేసి, అబద్దాలు ప్రచారం చేశాడని ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయడం చర్చకు దారితీసింది.