Gandhari | ఆర్‌ఎంపీ, పీఎంపీలపై కేసు నమోదు

అక్షరటుడే, గాంధారి : Gandhari | మండలంలో పలువురు ఆర్‌ఎంపీ(RMP), పీఎంపీ(PMP)లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు (SI Anjaneyulu) తెలిపారు. ఈ మేరకు బుధవారం మెడికల్‌ కౌన్సిల్‌ అధికారులు, పోలీసు శాఖ సంయుక్తంగా పలు క్లినిక్‌లలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నలుగురు ఆర్‌ఎంపీ, పీఎంపీలు అర్హతకు మించి వైద్యం అందిస్తుండడంతో వారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఆర్ఎంపీ, పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని ఆయన సూచించారు. లేదంటే కఠిన చర్యలు […]

అక్షరటుడే, గాంధారి : Gandhari | మండలంలో పలువురు ఆర్‌ఎంపీ(RMP), పీఎంపీ(PMP)లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు (SI Anjaneyulu) తెలిపారు. ఈ మేరకు బుధవారం మెడికల్‌ కౌన్సిల్‌ అధికారులు, పోలీసు శాఖ సంయుక్తంగా పలు క్లినిక్‌లలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా నలుగురు ఆర్‌ఎంపీ, పీఎంపీలు అర్హతకు మించి వైద్యం అందిస్తుండడంతో వారిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఆర్ఎంపీ, పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని ఆయన సూచించారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related articles

Bandi Sanjay | ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి దుర్మార్గం : కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్

అక్షరటుడే, కామారెడ్డి: Bandi Sanjay | కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ Union...

chain snatch చైన్​ స్నాచింగ్​.. భర్తతో కలిసి బైక్​ వెళ్తుండగానే..

అక్షరటుడే, కామారెడ్డి: chain snatch | చైన్​ స్నాచర్​లు రెచ్చిపోతున్నారు. గల్లీ రోడ్ల నుంచి రహదారుల వరకు ఎక్కడ పడితే అక్కడ దోపిడీకి తెగబడుతున్నారు....

Cooking oil prices | పది శాతం సుంకం తగ్గించిన కేంద్రం.. తగ్గనున్న వంటనూనె ధరలు!

అక్షరటుడే, హైదరాబాద్​: Cooking oil prices | దేశంలో వంటనూనెల ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయమే కారణం. క్రూడ్‌...

Feb 22 Gold Prices | స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తులం బంగారం రూ.2 లక్షలకు చేరువలో.. !

అక్షరటుడే, హైదరాబాద్​: Feb 22 Gold Prices | గత వారం రోజులుగా పడుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు నిన్న ఒక్కసారిగా భారీగా...