Homeజిల్లాలునిజామాబాద్​Fake Doctors | నకిలీ వైద్యులపై కేసు నమోదు

Fake Doctors | నకిలీ వైద్యులపై కేసు నమోదు

- Advertisement -

అక్షరటుడే, వెబ్ డెస్క్​: fake doctors : ఎలాంటి పట్టా లేకుండా వైద్యం చేస్తున్న ఇద్దరు నకిలీ డాక్టర్లపై fake doctor nizamabad వన్ టౌన్ పోలీసులు One town police nizamabad శనివారం రాత్రి కేసు నమోదు చేశారు.

వన్ టౌన్ ఎస్​హెచ్​వో రఘుపతి ci raghupathi తెలిపిన వివరాల ప్రకారం.. విజిలెన్స్ ఆఫీసర్ హైదరాబాద్ మేకల రాకేష్ ఫిర్యాదు మేరకు నిజామాబాద్​ నగరంలోని ఖలీల్వాడిలో khaleelwadi hospital గల లయన్స్ కంటి ఆసుపత్రిలో loins eye hospital చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో భాగంగా అక్కడ పని చేస్తున్న నకిలీ వైద్యుడు దొడ్డి ముంగటి సతీష్ ఆప్తమాలజిస్ట్ డాక్టరేట్ పట్టా లేకుండా రోగులకు వైద్యం అందిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం నకిలీ డాక్టర్ పై కేసు నమోదు చేశారు.

నిజామాబాద్​ నగరంలోని బోధన్ రోడ్డు bodhan road nizamabad పరిధిలో ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్ నడిపిస్తున్న మహ్మద్ సందాని అనే నకిలీ వైద్యుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ ఇన్​స్పెక్టర్​ రఘుపతి ఆధ్వర్యంలో దాడి జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి వైద్య పట్టా లేకుండా క్లినిక్​ నడుపుతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.