Kamareddy | విద్యుత్ స్థంభాన్ని ఢీకొన్న కారు.. నిలిచిన విద్యుత్​ సరఫరా
Kamareddy | విద్యుత్ స్థంభాన్ని ఢీకొన్న కారు.. నిలిచిన విద్యుత్​ సరఫరా

అక్షరటుడే, కామారెడ్డి:Kamareddy | విద్యుత్​ స్తంభాన్ని కారు ఢీకొన్న ఘటనలో కామారెడ్డి పట్టణంలో Kamareddy town రెండు గంటల పాటు విద్యుత్​ సరఫరా(Power supply) నిలిచిపోయింది. స్థానికులు పోలీసులు(Police) తెలిపిన వివరాల ప్రకారం..

పట్టణంలోని అశోక్​నగర్​ కాలనీలో ashok nagar colony kamareddy సోమవారం రాత్రి 11గంటల ప్రాంతంలో రాజు అనే వ్యక్తి కారులో ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి సమీపంలో 11కేవీ కరెంటు స్తంభాన్ని(electricity pole) ఢీకొనడంతో స్తంభం విరిగిపోయింది. రెండు గంటలపాటు విద్యుత్​ సరఫరా power interruption నిలిచిపోయింది. రాజుకు స్వల్పగాయాలయ్యాయి. స్పందించిన విద్యుత్​ శాఖ ఏఈ వెంకటేశ్​ ఘటనాస్థలానికి చేరుకుని రెండు గంటల్లో విద్యుత్​ సరఫరాను పునరుద్దరించారు. పోలీసులు police kamareddy కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.