ePaper
More
    HomeతెలంగాణNizamabad City | నగరంలో కారు బీభత్సం

    Nizamabad City | నగరంలో కారు బీభత్సం

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad City | నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. బైపాస్​ (Bypass road) నుంచి జీజీ కళాశాల (GG College) వెళ్లే రోడ్డులో చంద్రశేఖర్​ కాలనీ (Chandrasekhar Colony) చౌరస్తా వద్ద సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.

    మద్యం మత్తులో డ్రైవర్​ కారును వేగంగా నడుపుతూ.. రోడ్డు పక్కన టోపీలు విక్రయిస్తున్న వ్యక్తిని ఢీకొట్టాడు. అనంతరం ఓ లూనాను కూడా ఢీకొట్టి తర్వాత డ్రెయినేజీ గోడకు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో టోపీలు విక్రయిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

    Latest articles

    Sriram sagar project | కొద్దిసేపట్లో శ్రీరాంసాగర్ వరద గేట్ల ఎత్తివేత

    అక్షరటుడే, ఆర్మూర్ : Sriram sagar project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను మళ్లీ ఎత్తనున్నారు. రాత్రి...

    Dark Circles | కళ్ల కింద నల్లటి వలయాలా.. ఈ అద్భుతమైన చిట్కాలతో దూరం చేసుకోండి!

    అక్షరటుడే, హైదరాబాద్: Dark Circles | ముఖానికి అందాన్నిచ్చే కళ్ళు కింద నల్లటి వలయాలు (డార్క్ సర్కిల్స్) వస్తే...

    Kamareddy | ప్రియుడితో కలిసి భర్త హత్య.. నిందితులకు జీవిత ఖైదు

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన భర్తను ప్రియుడితో హత్య చేయించిన...

    Nandipet mandal | పేకాట స్థావరంపై దాడి.. తొమ్మిది మంది అరెస్ట్​

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nandipet mandal | నందిపేట్ మండలం (Nandipet mandal) నూత్ పల్లి శివారులో...

    More like this