ePaper
More
    Homeక్రీడలుTeam india test captain | టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా అతన్నే నియమించాలి: మాజీ క్రికెటర్

    Team india test captain | టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా అతన్నే నియమించాలి: మాజీ క్రికెటర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Test captain | టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను (jasprit bumhra) నియమించాలని మాజీ క్రికెటర్ మదన్ లాల్ (former cricketer madan lal) సూచించారు. టెస్ట్‌ ఫార్మాట్‌లో టీమిండియాను నడిపించే సత్తా అతనికే ఉందని అభిప్రాయపడ్డాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు (captain rohit sharma announce test retirement) పలికిన విషయం తెలిసిందే. కేవలం వన్డే ఫార్మాట్‌లో (ODI format) మాత్రమే కొనసాగుతానని హిట్ మ్యాన్ తెలిపాడు. దాంతో టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ ఎవరా? (who is team india test captain..?) అనేది హాట్ టాపిక్‌గా మారింది.

    టెస్ట్ కెప్టెన్సీ రేసులో శుభ్‌ గిల్ (shubham gill), కేఎల్ రాహుల్ (KL rahul), రిషభ్ పంత్‌ (rishab pant) పేర్లు వినిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీకి (virat kohli) మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని యోచనలో సెలెక్టర్లు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే జస్‌ప్రీత్ బుమ్రాకు (jasprit bumhra) టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని మదన్‌ లాల్ (madan lal) సూచించారు. వైస్ కెప్టెన్‌గా కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలన్నారు.

    ‘టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రాను (team india next captain jasprit bumhra) నియమించాలి. అతనే సరైన ఆప్షన్. ఫిట్‌నెస్ అనేది భిన్నమైన అంశం. బుమ్రా ఫిట్‌‌గా ఉండి, జట్టుకు అందుబాటులో ఉంటే మాత్రం టెస్ట్ కెప్టెన్సీకి అతనే సరైన ఎంపిక. వైస్ కెప్టెన్‌గా యువ ఆటగాళ్లను నియమించవచ్చు. ’అని మదన్ లాల్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

    రోహిత్ శర్మ రిటైర్మెంట్ (rohit sharma retirement) నిర్ణయాన్ని మదన్ లాల్ స్వాగతించారు. రోహిత్ బాగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడని మదన్ లాల్ (madan lal) అభిప్రాయపడ్డారు. బుమ్రా సారథ్యంలో మూడు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఒకటి గెలిచి మరో రెండు ఓడింది.

    Latest articles

    Forest Department | బైరాపూర్​లో ఉద్రిక్తత.. పురుగుల మందు తాగిన రైతు

    అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Forest Department | మోపాల్ (Mopal)​ మండలలోని బైరాపూర్​లో (Birapur) ఉద్రిక్తత నెలకొంది. అటవీశాఖాధికారుల...

    Hyperloop system | దేశ రవాణా రంగంలో మరో మైలు రాయి.. స్వదేశీ హైపర్‌లూప్ వ్యవస్థ అభివృద్ధికి BEML, TuTr మధ్య ఒప్పందం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyperloop system | రవాణా రంగంలో (transportation sector) దేశం విప్లవాత్మకమైన అడుగులు వేస్తోంది. ఇందులో...

    Transco Sports | క్రీడలతో ఒత్తిడి దూరం..

    అక్షరటుడే, ఇందూరు: Transco Sports | క్రీడలతో ఒత్తిడి దూరం అవుతుందని.. ఓటమి గెలుపునకు నాంది అని టీఎస్...

    Kaleshwaram | కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్​ను తిలకించిన నేతలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంగళవారం బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో...

    More like this