Terrorist attack | ఉగ్రదాడికి నిరసనగా ఇజ్రాయిల్​లో కొవ్వొత్తుల ప్రదర్శన
Terrorist attack | ఉగ్రదాడికి నిరసనగా ఇజ్రాయిల్​లో కొవ్వొత్తుల ప్రదర్శన

అక్షరటుడే, ఆర్మూర్:Terrorist attack | పహల్​గామ్​(Pahalgam)లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఇజ్రాయిల్​లోని రామత్​గాన్​లో కొవ్వొత్తుల ర్యాలీ(Candle Rally) నిర్వహించారు. ఈ సందర్భంగా ఇజ్రాయిల్​ తెలంగాణ అసోసియేషన్​ అధ్యక్షుడు సోమరవి మాట్లాడుతూ.. ఉగ్రదాడిలో అమాయక ప్రజల ప్రాణాలు పోగొట్టుకున్నారని.. వారికి కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. మోదీ ప్రభుత్వం(Modi Government) తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో ముంబయి​ వివేక్, శ్రీనివాస్ గౌడ్, మెదక్ యాదగిరి, జగిత్యాల అశోక్, నవీన్, మహేష్ గౌడ్, గంగా సాగర్, తిరుమల సాయి తదితరులు పాల్గొన్నారు.