Homeజిల్లాలునిజామాబాద్​Candlelight rally | కానిస్టేబుల్ ప్రమోద్​కు కొవ్వొత్తులతో నివాళి

Candlelight rally | కానిస్టేబుల్ ప్రమోద్​కు కొవ్వొత్తులతో నివాళి

Candlelight rally | కానిస్టేబుల్​ ప్రమోద్​ హత్యోదంతం అందరినీ కలిచి వేస్తోంది. నిజామాబాద్​ జిల్లా బోధన్​లోని శక్కర్ నగర్ చౌరస్తాలో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్ : Candlelight rally | కానిస్టేబుల్​ ప్రమోద్​ Constable Pramod హత్యోదంతం అందరినీ కలిచి వేస్తోంది. నిజామాబాద్​ (Nizamabad) జిల్లా బోధన్ (Bodhan) ​లోని శక్కర్ నగర్ చౌరస్తాలో ఆదివారం (అక్టోబరు 19) రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

Candlelight rally | ప్రమోద్ ఆత్మకు శాంతి కలగాలని

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రమోద్ ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. నిందితుడు రియాజ్​ accused Riyaz ను అరెస్టు చేసినందుకు పోలీసు కమిషనర్ సాయి చైతన్యకు Police Commissioner Sai Chaitanya కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో అడ్లూరి శ్రీనివాస్, న్యాయవాది రవీందర్ యాదవ్, Dr సమ్మయ్య, రాంబాబు, గోపికిషన్, రవిశంకర్ గౌడ్, దాసు, గుమ్ముల అశోకరెడ్డి, జ్ఞానేశ్వర్, శేఖర్, శ్రీనివాస్ రావు, పెర్కా రాము, పెర్కా వెంకటేష్, శంకర్ గౌడ్, యాదగిరి, పైసా వినోద్, సూర్యకుమార్, శ్రీనివాస్, రాంచందర్, శివయ్య, శ్రీకాంత్, సాగర్, కాపర్ల స్వామి, రాజేందర్, సాయి తదితరులు పాల్గొన్నారు.