ePaper
More
    HomeతెలంగాణBhatti Vikramarka | హైకమాండ్​ నుంచి పిలుపు.. ఢిల్లీకి బయలుదేరిన భట్టి

    Bhatti Vikramarka | హైకమాండ్​ నుంచి పిలుపు.. ఢిల్లీకి బయలుదేరిన భట్టి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)కు హైకమాండ్​ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ(Delhi)కి బయలు దేరారు. సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే. ఉత్తమ్​కుమార్​ రెడ్డి కూడా ఈ రోజు ఢిల్లీ వెళ్లారు.

    ఈ క్రమంలో భట్టికి అధిష్టానం నుంచి పిలుపు రావడం గమనార్హం. కొత్త మంత్రుల పోర్ట్ ఫోలియో, మంత్రిత్వ శాఖల మార్పు వంటి అంశాలపై వీరు చర్చించనున్నట్లు సమాచారం. మంత్రుల శాఖల్లో మార్పులు చేసే యోచనలో కాంగ్రెస్​ నాయకత్వం ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాహుల్‌గాంధీ, ఖర్గేను ఉత్తమ్‌, భట్టి కలవనున్నారు.

    More like this

    CMC Vellore | వెల్లూరు సీఎంసీని సందర్శించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

    అక్షరటుడే, బాన్సువాడ : CMC Vellore | తమిళనాడులోని ప్రసిద్ధ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (Christian Medical College)...

    Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట

    అక్షరటుడే, బాన్సువాడ: Kaloji | తెలంగాణ యాస, మాండలికానికి కాళోజీ పెద్దపీట వేశారని బాన్సువాడ ఎస్​ఆర్​ఎన్​కే ప్రభుత్వ డిగ్రీ...

    Manisha Koirala | నేపాల్‌లో హింసాత్మక ఆందోళనలు.. ఇది ఫొటో కాదు.. హింసకు సాక్ష్యం అంటూ మ‌నీషా కోయిరాలా పోస్ట్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Manisha Koirala | పొరుగు దేశం నేపాల్ లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఆందోళనలు తీవ్ర...