ePaper
More
    HomeతెలంగాణTelangana Cabinet | కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్

    Telangana Cabinet | కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Telangana Cabinet : తెలంగాణ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

    ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి Chief Minister Revanth Reddy అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో కొత్త స్పోర్ట్స్ పాలసీకి New Sports Policy Telangana ఆమోదించారు. పీసీ ఘోష్ కమిషన్‌కు మినిట్స్‌తో కూడిన పూర్తి నివేదిక ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.

    అలాగే.. మంత్రివర్గంలో నిర్ణయించిన మేరకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా Rythu Bharosa విజయోత్సవ సభలు నిర్వహించనున్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 9 లక్షల ఫిర్యాదులను స్పెషల్ డ్రైవ్ ద్వారా క్లియర్ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రెవెన్యూ శాఖ మార్గదర్శకాలు జారీ చేయనుంది.

    Latest articles

    Harish Rao | బీఆర్​ఎస్​పై ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయి.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | కాంగ్రెస్​, బీజేపీ కలిసి బీఆర్​ఎస్​పై కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి...

    Education Department | విద్యాశాఖ ఉద్యోగిపై వేటు

    అక్షరటుడే, ఇందూరు: Education Department | జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో వివాదాస్పదంగా మారిన జూనియర్ అసిస్టెంట్​పై ఉన్నతాధికారులు చర్యలు...

    PM Modi | చ‌ర్చ‌కు పట్టుబ‌ట్టి బొక్క బోర్లా ప‌డింది.. కాంగ్రెస్‌పై ప్ర‌ధాని మోదీ విసుర్లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : PM Modi | ఆప‌రేష‌న్ సిందూర్‌పై పార్ల‌మెంట్‌లో చర్చకు ప‌ట్టుబ‌ట్టిన ప్రతిపక్షాలు బొక్క‌బోర్లా ప‌డ‌డంతో...

    Guvvala Balaraju | కేసీఆర్ వెళ్ల‌మంటేనే వెళ్లా.. ఎమ్మెల్యే కొనుగోలు అంశంపై గువ్వ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Guvvala Balaraju | తెలంగాణ‌తో పాటు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో...

    More like this