ePaper
More
    HomeతెలంగాణCabinet Meeting | నేడు మంత్రివర్గ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

    Cabinet Meeting | నేడు మంత్రివర్గ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Cabinet Meeting | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి(Chief Minister Revanth Reddy) అధ్యక్షతన సోమవారం మంత్రివర్గ సమావేశం జరగనుంది. బంజారాహిల్స్​లోని కమాండ్​ కంట్రోల్​ సెంటర్​లో మధ్యాహ్నం రెండు గంటలకు మీటింగ్​ ప్రారంభం కానుంది. ఈ సమావేంలో డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు, ముఖ్య శాఖల అధికారులు పాల్గొననున్నారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

    Cabinet Meeting | రైతు భరోసాపై ప్రకటన వచ్చేనా..

    రాష్ట్రంలో ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా పడుతుండటంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నం అయ్యారు. సాగు పెట్టుబడి కోసం రైతు భరోసా(Rythu Bharosa) సకాలంలో విడుదల చేయాలని వారు కోరుతున్నారు. ఇటీవల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao), పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి(Ponguleti Srinivas Reddy) మాట్లాడుతూ.. త్వరలో రైతు భరోసా విడుదల చేస్తామని తెలిపారు. దీంతో ఈ సమావేశంలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే యాసంగి సీజన్​లో సేకరించిన సన్న రకం ధాన్యానికి బోనస్​ విషయమై కూడా సమావేశంలో చర్చించి నిధులు విడుదల చేయనున్నట్లు తెలిసింది.

    Cabinet Meeting | స్థానిక సంస్థల ఎన్నికలు

    రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎంతో మంది నాయకులు నిరీక్షిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో సర్పంచుల పదవికాలం, జూలైలో ఎంపీటీసీ(MPTC)లు, జెడ్పీటీసీ(ZPTC)ల పదవీకాలం ముగిసింది. దీంతో అప్పటి నుంచి ఎన్నికలు ఎప్పుడు పెడతారా అన్ని గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల పలువురు మంత్రులు మాట్లాడుతూ ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యుల్​ విడుదల చేస్తామని తెలిపారు. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెడతామన్నారు. దీంతో ఈ ఎన్నికలపై మంత్రివర్గం సమావేశంలో చర్చించి, ఎన్నికల తేదీలపై ప్రకటించే అవకాశం ఉంది.

    Latest articles

    Hyderabad Honeytrap | హైదరాబాద్​లో హనీట్రాప్​.. రూ.7 లక్షల కాజేత!

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad Honeytrap : తెలంగాణ రాజధాని హైదరాబాద్(Telangana capital Hyderabad)​లో హనీట్రాప్ వెలుగుచూసింది. అమీర్​పేట్​(Ameerpet)లో 81...

    Nizamsagar reservoir flood | మొరాయిస్తున్న నిజాంసాగర్​ జలాశయం వరద గేటు..

    అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar reservoir flood : కామారెడ్డి (KamareddY) జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం...

    Godavari | గోదావరి ఒడ్డున గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

    అక్షరటుడే, ఇందూరు: Godavari : నిజామాబాద్​ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్​లో (Pochampadu) గురువారం సాయంత్రం గోదావరి (Godavari)...

    BJP | బీజేపీ జిల్లా కార్యవర్గం ఎన్నిక

    అక్షరటుడే, ఇందూరు : BJP | ​ భారతీయ జనతా పార్టీ జిల్లా నూతన కార్యవర్గాన్ని నియమించినట్లు జిల్లా...

    More like this